ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ సరయు దృష్టిలో వరస్ట్ కంటెస్టెంట్స్ వీరే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఎలిమినేషన్‌కు గురైన ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది.. సరయు రాయ్ అలియాస్ 7ఆర్ట్స్ సరయు. ఆదివారం నాటి ఎపిసోడ్లో ఆమె షోకు, హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు తెలిపింది. షో నుంచి బయటకు వచ్చే ముందుగా, హౌస్‌లో తన దృష్టిలో బెస్ట్ అండ్ వరస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పిందామె. సరయు దృష్టిలో.. సిరి హన్మంత్, వీజే సన్నీ, లహరి, షణ్ముఖ్ జస్వంత్, కాజల్ వరస్ట్ కంటెండర్స్.