ఆస్కార్ కోసం టైటానిక్ హీరో తిప్పలు.!
లియోనార్డో డీ కాప్రియో..మనకు టైటానిక్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ హాలీవుడ్ కు మాత్రం, లియో ఆస్కార్ అందని అభాగ్యుడు. పదే పదే ఆస్కార్ మీద తన నటనతో సినిమాలతో దండయాత్ర చేసినా లియోకు ఆస్కార్ దక్కలేదు. కానీ ఎట్టకేలకు, 2016లో ది రెవనెంట్ సినిమాకు ఆస్కార్ గెలుచుకున్నాడు లియోనార్డో