అవకాశాల కోసం..!
ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు టీవీ కంటెంట్ కు కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ప్రోగ్రాంలో పాల్గొనే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా లేడీ యాంకర్స్ పాపులారిటీ పెరిగిపోతుంది. పద్దతిగా ఉండేవారి కంటే హాట్ షో చేసేవారికి మంచి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి ఈ రంగంలో సత్తా చూపిస్తున్నారు.