'బిగ్ బాస్ 5'లో సీరియల్ హీరోయిన్!
ఇప్పటివరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి హైప్ పెంచాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లను పరిశీలించారు. కామెడీని పండించడానికి ఒకరు, గ్లామర్ షో చేయడానికి మరొకరు, ఫైర్ బ్రాండ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్లని.. ఇలా అన్ని ఎమోషన్స్ ను పండించేవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.