హైదరాబాద్లో అర్ధరాత్రి అతలాకుతలం... వరుసగా మూడోరోజూ దంచికొట్టింది...
వరుసగా మూడోరోజు కూడా హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మొదటి రెండ్రోజులూ మధ్యాహ్నం, సాయంత్రంవేళ వర్షం దండికొడితే, మూడోరోజు మాత్రం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది. అందరూ..