ఆడియన్స్ నూ ప్రేమలో పడేస్తా: సచిన్ జోషి
‘మౌనమేలనోయి’, ‘నినుచూడక నేనుండలేను’, ఒరేయ్’ పండు సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా తన ప్రత్యేకతను చాటుకున్న హీరో సచిన్ జోషి. ఆయన పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ చాలా రోజులు తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న సచిన్ ఈ సారి ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు.