తమన్నా గురించి ‘స్వీట్’ కబురు
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 4 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఆగడు’. మహేష్, శ్రీను వైట్ల కాంభినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ చిత్రంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్లను