కృష్ణాష్టమికి గోపాల గోపాల మొదటి దర్శనం
టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ "గోపాల గోపాల" చిత్రం గురించి పరిశ్రమల్లో, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి గురించి విడిగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడిగా ఎలా వుంటాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.