నీటి చర్చలు... ఆంధ్రాకి ఎంత శాతం ? తెలంగాణకి ఎంత శాతం?
కృష్ణా , గోదావరి నదీ బేసిన్ పరిధిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై మరో దఫా చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖా సిద్ధమైంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధితో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖా ముఖ్య...