లోకేషే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? లోకేష్ అందర్నీ అవమానించాడా?
వల్లభనేని వంశీ... జూపూడి ప్రభాకర్... ఇలా టీడీపీని వీడుతోన్న నేతల టార్గెట్ అంతా నారా లోకేషే. తెలుగుదేశాన్ని వీడుతోన్న లీడర్లంతా లోకేష్ టార్గెట్ గానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమలో దాచుకున్న ఆక్రోశాన్ని, కసిని వెళ్లగగ్గుతున్నారు...