బ్యాలెట్ విధానం... పార్టీల గుర్తులపై... మున్సిపోల్స్ పై మరో క్లారిటీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగనున్నాయి. అలాగే, ఆయా అభ్యర్ధులు... తమతమ పార్టీల గుర్తులపైనే పోటీపడనున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైసీపీతోపాటు గుర్తింపు పొందిన...