English | Telugu
వీబి ఎంటర్ టైన్ మెంట్స్.. బుల్లితెర అవార్డ్స్
Updated : Nov 17, 2015
ప్రముఖ మార్కెటింగ్ సంస్థ వీబి ఎంటర్ టైన్ మెంట్స్ మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా పలు టీవీ ఛానళ్లలో నటించే అర్టిస్ట్ లకు బుల్లితెర అవార్డ్ ఇవ్వనున్నారు. ఈనెల 29న ఈ అవార్డ్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటి వార్షికోత్సవం సందర్బంగా అర్టిస్టులందరినీ ఒకే వేదికమై నిలిపి దాదాపు 100 మంది అర్టిస్ట్ లకు బహుమతులు ఇవ్వనున్నట్టు వీబీ ఎంటర్ టైన్ మెంట్స్ మేనేజర్ విష్ణు తెలిపారు.