English | Telugu

రెచ్చిపోయి అందాలు ఆరబోసిన యాంకర్ రేష్మి

జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకుంది యాంకర్ రేష్మి. అంతకు ముందు రెండు మూడు టీవీ సీరియల్స్ చేసినా, ఈ భామకు పెద్దగా పేరు రాలేదు. వేరే దారి లేక జబర్దస్త్ లో చేరిన ఈ పాపకు ఆ షో సూపర్ ఫ్లాట్ ఫాం అయింది. తన హాట్ డ్రస్సులతో జనానికి మతి పోగొట్టి, మళ్లీ సినిమా ఛాన్సులు తెచ్చుకోగలిగింది.

లేటెస్ట్ గా రేష్మి నటించిన గుంటూర్ టాకీస్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా, తాజగా ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మూవీ టీం. జబర్దస్త్ కే ఆమెను చూసి అల్లాడిపోయిన కుర్రబ్యాచ్ లకు ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కాల్సిందేనేమో.

అసలు దాచుకోవడమే అలవాటు లేనట్టుగా, తన అందాల్ని కెమేరాపై ఆరబోసేసింది. ఈ దెబ్బకు రేష్మీ పాప ఫేట్ టర్నవటం కన్ఫామ్ అంటున్నారు సినీ జనాలు. అది కరెస్టో కాదో, యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఆ పాట చూసి మీరే డిసైడవ్వండి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.