English | Telugu
సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు మృతి
Updated : May 23, 2020
అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో నిర్వహించనున్నారు. వాణిశ్రీకి కుమారుడు హఠాన్మరణంతో చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.