English | Telugu
జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
Updated : Jun 29, 2020
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఇప్పటికే కరోనా కేసులు 1.6 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా 7వేలకు పైగా సంభవించాయి. కరోనా వ్యాప్తి ఈ స్థాయిలో ఉన్నందునే లాక్‌డౌన్ ను పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.