English | Telugu
అసలు వైఎస్సార్ పార్టీ మాది
Updated : Jul 1, 2020
తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా.. ఢిల్లీలో చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరారు. వైఎస్సార్ అని రాయకుండా, పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అసలు వైఎస్సార్ పార్టీ తమదేనని మహబూబ్ బాషా అన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీ పేరుతో వాళ్ల ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని మహబూబ్ బాషా తెలిపారు.