రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని చూస్తున్నారు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని అంశంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.