ఈ ఏడాదే ముక్కు అవినాశ్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే...
ముక్కు అవినాశ్, అరియానా గ్లోరీ అనుబంధం గురించి తెలియనివారెవరు? బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నప్పట్నుంచీ ఆ ఇద్దరూ సన్నిహితంగా మెలగుతూ, కలిసి టూర్లకు వెళ్తూ, తోటల్లో షికార్లు చేస్తూ, వాటి ఫొటోలు, వీడియోలు షేర్లు చేస్తూ తమ మధ్య ఏదో జరుగుతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తూ వస్తున్నారు.