టాప్లో 'కార్తీక దీపం'.. నెక్స్ట్ ఏ సీరియల్?
తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమయ్యే 'కార్తీక దీపం', 'గృహలక్ష్మీ', 'వదినమ్మ', 'దేవత', 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్స్ కి సంబంధించిన రేటింగ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి.