English | Telugu
'దేత్తడి' హారిక నాభి అందాలు చూడతరమా!
Updated : Jul 11, 2021
ఉత్తరాది నుండి తెలుగు సినిమాలకు వస్తున్న కొంతమంది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం 'దేత్తడి' హారికది. హాట్ షోకు కూడా ఏమాత్రం వెనుకాడదు. 'బిగ్ బాస్'లో థైస్ కనిపించేలా చేసిన డాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అడపాదడపా సోషల్ మీడియాలో హారిక హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం ఒక రేంజ్ అని చెప్పాలి.
రీసెంట్‌గా దేత్తడి హారిక ఒక ఫొటోషూట్ చేశారు. అందులో ట్రెడిషనల్ వేర్‌లో వున్నారు. కానీ అందాలు చూపించిన విధానం మాత్రం మోడరన్ అని చెప్పాలి. నడుము ఒంపులు, నాభి అందాలు చూడతరమా... అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హారిక వేసుకున్న టాప్ బికినీ అని చెప్పలేం. కానీ బికినీకి ఏమాత్రం తీసిపోదు.
గతంలో జీన్స్, టీ-షర్టులో నాభి అందాలు చూపిస్తూ హారిక ఒక పోస్ట్ చేసింది. దానిని మించి ఈ ఫొటోలు వున్నాయి. యూట్యూబ్ స్టార్స్ కొందరు సినిమాల్లో ట్రై చేస్తున్నారు. హారిక కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది. ఈసారి హీరోయిన్ ట్రయల్స్ లో వున్నట్టు భోగట్టా.