వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్ గా ‘బీబీ జోడి’ డ్యాన్స్ పర్ఫామెన్స్!
'బీబీ జోడి' శనివారం గ్రాండ్ గా మొదలైంది. వాలెంటైన్స్ వీక్ కావడంతో ఈ షో డబుల్ ఎంటర్టైన్మెంట్ ని తెచ్చేసింది. ఈ షోలో సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉండగా.. శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. కాగా శనివారం నాటి డ్యాన్స్ ఎపిసోడ్ లో ధమాకా జోడీల పర్ఫామెన్స్ జరిగింది..