Publish Date:Feb 13, 2026
మిలాన్ కోర్టినా వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న క్రీడా గ్రామంలో ఓ విచిత్ర సమస్య వచ్చి పడింది. అథ్లెట్లకు నిర్వాహకులు అందించే కండోమ్స్ నిల్వలు నిండుకున్నాయి. నిర్వాహలకు దాదాపు 10వేలకు పైగా కండోమ్స్ ప్యాకెట్లు సరఫరా చేయగా కేవలం మూడు రోజుల్లో అయిపోయాయంట. దాంతో కొత్తగా మళ్లీ స్టాక్ తెప్పించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. క్రీడా గ్రామంలో వందల మంది అథ్లెట్లు, స్టాప్ కలిసి ఉంటారు. వింటర్ సీజన్ అవ్వడంతో వారికి నిర్వాహకులే ఉచితంగా కండోమ్స్ ఇస్తుంటారు.
2024 పారిస్ ఒలింపిక్స్ సమయంలో 2 లక్షలకు పైగ పురుష కండోమ్స్, 20 వేలకు పైగా మహిళల కండోమ్స్ 10,500 మంది అథ్లెట్లకు అందుబాటులో ఉంచడంతో అప్పట్లో సమస్య తలెత్తలేదు. ఇప్పుడు మిలాన్‌లో 2,900 మంది అథెట్లకు 10 వేలు మాత్రమే సప్లై చేయడంతో సమస్య వచ్చింది. గడ్డకట్టించే చలి కావడంతో ఇలాంటి ఈవెంట్లలో అథ్లెట్లు చాలా రోజులపాటు దగ్గరగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు గేమ్స్ కంటే ఆ వార్తలే వైరల్ అవుతుంటాయి. అందుకే నిర్వాహకులే అథ్లెట్లకు అవి సరఫరా చేస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/winter-olympics-36-214045.html
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.