Publish Date:Mar 13, 2026
టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను వివాహమాడనున్నాడు. ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ముస్సోరీలో వీరి వివాహం శనివారం (మార్చి 14)న జరగనుంది. ఈ వివాహానికి టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో జరిగే ఈ వివాహానికి వచ్చే అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
మొత్తం హోటల్ మూడు రోజుల పాటు వివాహం కోసమే రిజర్వ్ చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండది. కుల్దీప్ యాదవ్, వంశికల వివాహ నిశ్చితార్ధం గత ఏడాది జూన్ లో జరిగిన సంగతి విదితమే. ముందుగా అనుకున్న ప్రకారం వీరి వివాహం గత ఏడాది నవంబర్ లో జరగాల్సి ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఉండటంతో వాయిదా పడింది.
ఇటీవల అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకున్న భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్న సంగతి విదితమే. టోర్నీలో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టి తనదైన ముద్ర వేశాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rojit-and-kohli-attend-kuldeep-yadev-marriage-36-215397.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.