సచిన్ కుమారుడు పెళ్లికి హాజరైన మంత్రి లోకేశ్ దంపతులు
Publish Date:Mar 5, 2026
Advertisement
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు వివాహం ఈరోజు ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. లోకేశ్ దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి మహోత్సవానికి ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-lokesh-and-his-wife-attended-sachins-sons-wedding-36-215059.html
http://www.teluguone.com/news/content/minister-lokesh-and-his-wife-attended-sachins-sons-wedding-36-215059.html
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 6, 2026
Publish Date:May 5, 2026





