అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురి మృతి
Publish Date:Oct 12, 2025
Advertisement
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల ఘటన మిసిసిపీలో ని లేలాండ్ పట్టణం జరిగింది. ఘటన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన పుట్ బాల్ మ్యాచ్ అనంతరం జనం గుమిగూడిన సమయంలో ఆ సమయంలో కాల్పుల ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాల్పులకు పాల్పడిన వారు ఎవరు? ఎందరు అన్న వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/firing-in-america-36-207773.html
http://www.teluguone.com/news/content/firing-in-america-36-207773.html
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026





