ఎమ్మార్ లో తన పాత్రపై ఎల్వీ ఆవేదన

Publish Date:Feb 2, 2012

Advertisement

హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం విషయంలో తనపై ఆరోపణలు రావడం పట్ల ఐఎఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవో) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్న సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరును నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దానిపై ఆయన స్పందించారు. తాను తప్పు చేసి ఉంటే అలిపిరి దాటి ఉండేవాడ్ని కానని ఆయన అన్నారు.  పని ఒత్తిడిలో ఏమైనా తప్పులు దొర్లి ఉండవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనే ఆత్రుత వల్ల తప్పు జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు. తెలియక తప్పులు దొర్లుతాయని, అది మానవ సహజమని ఆయన అన్నారు. తప్పుల వల్ల లాభమేమైనా జరిగిందా అనేది చూడాల్సి ఉంటుందని, దాన్ని దర్యాప్తు చూసి ఉంటుందా అనేది తనకు తెలియదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసినప్పుడు సమస్యలు రావచ్చునని, అది భగవంతుడు పెట్టే పరీక్ష అని ఆయన అన్నారు. తానేమీ భయపడడం లేదని ఆయన అన్నారు.


కాగా, గుండెనొప్పితో నిమ్స్‌లో చేరిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య కోలుకున్నారు. ఆచార్యను సిబిఐ అధికారులు ఎప్పుడైనా తీసుకుని వెళ్లవచ్చునని నిమ్స్ అధికారి అనురాధ చెప్పారు.

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.