ఎవరి పాత్ర ఎంత..జగన్ పై ఆనం
Publish Date:Feb 4, 2012
Advertisement
హైదరాబాద్: అవినీతి ఉదంతాల్లో ఎవరి పాత్ర ఎంత అనేది సిబిఐ విచారణలో తేలుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దోచి దాచుకున్న జగన్ యాత్రల పేరుతో తిరుగుతున్నాడని మంత్రులు, అధికారులు దోషులుగా నిలబడాల్సి వచ్చిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విచారణ జరిగితేనే దోషులెవరో, నిర్దోషులెవరో తేలుతుందని ఆయన అన్నారు. అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కునేందుకు మంత్రి వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తప్పులు జరిగితే మంత్రులు, అధికారులు ఎవరైనా బాధ్యులేనని ఆయన అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/corruption-24-11604.html
http://www.teluguone.com/news/content/corruption-24-11604.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





