టీఆర్పీ రేటింగ్ లు బంద్.. టీవీ ఛానళ్లకు కేంద్రం షాక్!
Publish Date:Mar 7, 2026
Advertisement
టెలివిజన్ ఛానళ్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. నెల రోజుల పాటు చానెళ్లకు టీఆర్పీ రేటింగ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో టీవీ ఛానళ్లు ఉద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తూ టీఆర్పీరేటింగ్ లు పెంచుకోవడానికి చూస్తుండటంపై సీరియస్ అయ్యింది. ఉద్వేగాలను రెచ్చగొట్టడంతో పాటు యుద్ధానికి సంబంధించి అనవసర భయాలను ప్రజలలో రెచ్చగొట్టేలా ఊహాజనిత వార్తలను ప్రసారం చేస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ టీవీ చానెళ్లకు టీఆర్పీ రేటింగ్ ను బంద్ చేసింది. ఈ మేరకు బార్క్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-shock-to-tv-channels-36-215160.html
http://www.teluguone.com/news/content/center-shock-to-tv-channels-36-215160.html
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026





