11నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు
Publish Date:Mar 7, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 11 నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11, 12 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కెక్టర్లకు మెమో జారీ చేశారు. రాజధాని అమరావతి సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సుకు అవసరమైన సమాచారంతో అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు జరిగే రెండు రోజులూ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
................................................
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-days-collectors-conference-from-11th-march-36-215161.html
http://www.teluguone.com/news/content/two-days-collectors-conference-from-11th-march-36-215161.html
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026
Publish Date:Apr 12, 2026





