ప్రపంచ ఆస్తమా దినోత్సవం...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్తమాపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 5న ప్రపంచ వ్యాప్తంగా  కార్యక్రమం చెపట్టింది. ఆస్తమా తీవ్రత దాని ప్రభావం వల్ల వచ్చే పరిణామాలు అత్యంత ప్రమాద కరమైన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం339 మిలియన్ల ప్రజలలో ఆస్తమా ఉందని. ఆస్తమా వల్ల కేవలం 4,17,918 మంది  మరణించడం దురదృష్టకరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. అయితే ఆస్తమాను పూర్తిగా నయం చేయలేమని.ఆస్తమా బారిన పడకుండా కొంత మేర నియంత్రించ వచ్చని ఆస్తమా పై ఉన్న ఎపిసోడ్స్  చెప్పవచ్చు.ఇందులో కొన్నిఎక్షెర్బాటిఒన్స్ ఉన్నాయి.ఈ సంవత్సరం ఆస్తమాకు వివిధ రకాల అపోహలు ఉన్నాయి. 

దీనిని విస్త్రుత స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉందని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆస్తమాను మేనేజ్ చేయడం అక్కడి చుట్టుపక్కల స్థితి ని బట్టి ఆదార పడి ఉంటుంది. అస్తమా లేదా ఉబ్బసం చిన్నప్పటి నుంచే వచ్చే అవకాశం ఉంది.అది వయసుతో పాటే పెరిగే అవకాశం ఉందని మధ్య వయస్సు లో ఉన్నవారికి వృద్ధులకి వచ్చే
 అవకాశం ఉందని పేర్కొంది. ఆస్తమా ఇన్ఫెక్షన్, బ్రోన్ కైల్ ఆస్తమా గా పేర్కొన్నారు. ఆస్తమా తో బాధ పడేవారు వ్యాయామం చేయకూడదు. ఆస్తమా తో బాధపడే వారికీ ఇచ్చే చికిత్చ లో ఎక్కువ మోతాదులో స్టేరాయిడ్స్ ఇవ్వరాదు. అయినా డాక్టర్ పర్వ వేక్షణ లో వాడాలి ఈ వ ఇష్యాన్ని ఆస్తమా రోగులు గుర్తించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులలో టిబికి ఇచ్చే సంవత్చరం కోర్స్ ను తప్పకుండా వాడాలి ఆస్తమా చిన్న పిల్లలో ఏ వయస్సులో అయినా రావచ్చు, ఆస్తమా ఇన్ఫెక్షన్ గా కాక శ్వాస కొస వైరల్ గా  చెప్పవచ్చు.

సహజంగా జలుబు, ఫ్లూ, వల్ల ఆస్తమా వస్తుంది. చిన్న పిల్లలో ఆస్తమాకు కారణం ఎలర్జీ గా గుర్తించారు. ఎలర్జీ పెద్దలలోను వస్తుంది ఆస్తమా పై ఉన్న వివిధ రకాల అపోహలు మూడ నమ్మకాలు దురభిప్రాయం,అవగాహన రాహిత్యం పై సమావేశం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆస్తమా దినోత్స్చవం సందర్భంగా ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయాదేశాలలో వివిధ కార్యక్రమాలు అమలు చేయాలని' డబ్ల్యు హెచ్ ఓ ఆదేశాలు జారీ చేసింది.