కోవిడ్ డయాబెటిస్ వస్తే ఇక మరణమే..

కోవిడ్19 ఎవరికీ ఉన్నట్లు తెలియదు.ఒక వేళ కోవిడ్ డయాబెటిస్ ఎక్కువగా ఉంటె మాత్రం ప్రమాదమేఅంటున్నారు పరిశోదకులు.
ఒక నూతన పరిశోదన లో ఒక రోగికి కోవిడ్19 డయాబెటిస్ ఉంటె ప్రమాదం అని వెల్లడించింది. డయాబెటిస్ మామూలుగా ఉండి కోవిడ్ ఉంటె మాత్రం ఆరోగులు చని పోవడం ఖాయం అని. కోవిడ్ తో చని పోతున్న వారి సంఖ్య పెరగడానికి కారణం  డయాబెటిస్ అని చెప్పక తప్పదని నిపుణులు విశ్లేషించారు.డయాబెటీస్ ఎక్కువగా ఉంటె మాత్రం ఇది కాక ఇతరఏ కారణాలైనా ఉండచ్చని తేల్చారు అయితే అటు డయాబెటిస్ కోవిడ్ 19 తో యుద్ధం చేయడం కష్టమని లిబినేచ్ సెంటర్ ఫర్ డయాబెటీస్ పరిశోదన హేన్రిచ్ పైన్ యూనివర్సిటీ జర్మనీ కి చెందిన  పరిసశోదకుడు నాయకత్వం వహించిన సాబ్రినా ఎస్ హెచ్ ఎల్ సింగర్  డస్టిల్ డార్ట్. పురుషులు లేదా వృద్ధులు ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉండి ఇన్సూలిన్ తో చికిత్చ తీసుకుంటే లేదా మెటా ఫామిన్ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని డయాబెటాలజియా జర్నల్  లో ప్రచురించింది.

డయాబెటిస్ చికిత్చకు ఇన్సూలిన్ వాడడం అంటే డయాబెటిస్ తీవ్రంగా ఉందని అర్ధం.అని ఎస్ చేల్ఎసిన్గేర్ గ్రూప్ పేర్కొంది. ఎవరతే ఇన్సూలిన్ చికిత్చ ద్వారా డయా బెటిస్ను నివారిస్తున్నారో కోవిడ్19 తో 75 % మంది మరణిస్తున్నారని. ఇన్సూలిన్ వాడని వారు మెటా ఫామిన్ తో  నివారించే ప్రయత్నం చేస్తున్నారో కోవిడ్19 తో 5౦% కన్నా తక్కువ మరణాలు ఉన్నాయని, మెటా ఫామిన్ వాడని వారని పరిశీలించారు. కోవిడ్19 డయాబెటిస్ తో ఉన్న పురుషులు28%, కోవిడ్19 డయాబెటిస్ ఉన్న స్త్రీలు 65 సం వయస్సు ఉన్న వారు. 3 రెట్లు చని పోతున్నారని. 5 సం డయాబెటిస్ ఉందా కోవిడ్ ఉన్నవారు 43% మరణించే అవకాసం ఉందని నిపుణులు తేల్చారు. చక్కర వ్యాధిని తక్కువ నియంత్రించు కునే వారిని ఆసుపత్రిలో చేర్చగా మరణాలు ఉన్నాయని యు ఎస్ కు చెందిన ఇద్దరు వైద్యనిపుణులు పెద్దగా ఆశ్చర్య పోలేదు. ఏమైనా డయాబెటిస్ తీసుకు పోతోంది. ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాధాన్యత ను ఇవ్వడం.శరీర వ్యాయామం, ఆహార నియమాలు పాటించడంఅవసరమని నిపుణులు  సూచించారు.

న్యూయార్క్ కు చెందిన లినోక్స్  హిల్ ఆసుపత్రికి చెందిన ఎందోక్రనాలజిస్ట్  డాక్టర్ మనీషా సూద్ మాట్లాడుతూ మెటా ఫామిన్ కొంత మేర రక్షణ కవచమని పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.గ్లెన్ ఆసుపత్రికి చెందిన బర్బాస్ ఫ్యామిలీ మెడిసిన్ ఈ పరిసోదనలు కనుగొన్నారు. కోవిడ్ కన్నా డయాబెటిస్ తో జీవించడం సులభమని ఆమె నమ్మకం.ఈ రోగులు ప్రమాదానికి కనుగొనేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని అన్నారు. ఈ రోగులు అంతకు మోనో క్లోనల్ కాంబినేషన్ తో కూడిన యాంటి బాయిటిక్స్ తీసుకోవాలని ఆమె సూచించారు.ఇందుకోసం మరిన్ని ఫలితాలు రాబట్టాల్సి ఉందని ఆమె అన్నారు.