విటమిన్ డి లోపానికి కారణాలేంటి ?

విటమిన్ డి లోపం వల్ల మన శరీరం లోని ఎముకలు. మేత్తబదిపోతాయి. మెల్లిగా పట్టుకోల్పోతాయి .
అలాగే ఎముకల లో కాల్షియం లోపం వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు మొదలై ఎముకలలో పట్టుకోల్పోవడం కుప్పకూలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యనుండి బయట పడేందుకు ఐదు రకాల ఆహార పదార్ధాలు అందినప్పుడే మన ఆరోగ్యాన్ని పరిరక్షించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.అలా చేయనట్లైతే మరెన్నో సమస్యలు సృష్టిస్తుంది. నేడు మనం విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాము.విటమిన్ డి తగ్గుదల కారణంగా ఏమౌతుంది డి విటమిన్ కొరతను ఎలా అధిగమించవచ్చు. విటమిన్ డి ఎప్పుడు తగ్గుతుంది.అంటే శరీరానికి అవసరమైన మేర సూర్యరస్మి లేదా ఆహారం లో విటమిన్ డి లభించదో అప్పుడు అప్పుడు విటమిన్ డి విటమిన్ డి లోపం కారణంగా అప్పుడు విటమిన్ డి లోపం కారణం గా ఎముకలు పట్టుకోల్పోతాయి.
 

బలహీన పడి పోయి ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు వస్తాయి.ఎముకలు నెమ్మదిగా విరగడం.లేదా పొడి రాలిపోవడం వంటి సమస్యలుఉన్నట్లు గుర్తిస్తారు. విటమిన్ డి ను సన్ షైన్ విటమిన్ బి కూడా అంటారు.ఎందుకంటే మీశరీరం లో ని కొలస్ట్రాల్ ద్వారా తయారు అవుతుంది. అప్పుడు మీచర్మం సూర్యకిరణాలు అనుసంధానం చేయడం ద్వారా విటమిన్ డి కోవిడ్19 మహమ్మారి కారణంగా కొంతకాలం గా చర్చ నీయంశం అయ్యింది. దీనికితోడు చర్మ సంరక్షణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఇది ఎముకల పటిష్ట తకు ఆరోగ్యంగా ఉండేందుకు శరీరం లోని పలు విభాగాలు సరిగా పనిచేసేందుకు బాధ్యత వహిస్తుంది. అలాగని మీ శరీరంలో విటమిన్ డి తగ్గినట్లితే ఆరోగ్యం ప్రమాదం లో పడే అవకాసం ఉందని వైద్యులు అంటున్నారు. విటమిన్ డి లోపం వల్ల మీ జాయింట్స్ లో నొప్పులు పొట్టలో నొప్పి తో పాటు కండరాల నొప్పులు సమస్యలు వస్తాయి.

విటమిన్ డి లోపం ఉండే వాళ్ళ లక్షణాలు...

ఎల్లప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించడం.
ఎముకలలో నొప్పులు.
నడుము నొప్పులు.
బలహీనంగా ఉన్నట్లు అనిపించడం.
గాయం లేదా చిన్న చిన్న దెబ్బలు త్వరగా తగ్గక పోవడం.
ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉండడం.
జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

విటమిన్ డి ఎందుకు లోపిస్తుంది?

మీరు తీసుకున్నే ఆహారం శరీర వ్యాయామం లేదా ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం లో లోపాల కారణంకాగా మీజీవన  శైలి కారణంగా శరీరం లో విటమిన్ డి లోపిస్తుంది. మీరు తీసుకునే ఆహారం విషయం లో సరిగా వ్యవహరించాకుంటే పోషక తత్వాలలోపం ఏర్పడు తుంది.

విటమిన్ డి లోపం ఎలా భర్తీ చేయాలి...

మీ శరీరం లో విటమిన్ డి లోపిస్తే డాక్టర్ మిమ్మల్ని విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తారు.దీనికితోడు అదీకాక మీరు ఆహారం లో ఈ ఆహార పదార్ధాలను చేర్చడం తప్పని సరి.

విటమున్ బి సంపూర్ణంగా లభించే ఆహారం ఇవె...

సోయాబీన్...

సోయాబీన్ లో విటమిన్ డి తో పాటు,ప్రోటీన్,కాల్షియం,ఒమేగా ౩,ఫ్యాటియాసిడ్స్,ఐరన్,విటమిన్ బి జింక్,ఫోలేట్,సెలీనియం, వంటి పోషక తాత్వాలు ఉంటాయి.వీటిని తీసుకో వడం వల్ల ఆస్టియో ప్రోరొ సిస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించ వచ్చు.

పన్నీర్...

పన్నీర్ లో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.దీనిని తీసుకోవడం వల్ల కేవలం ఎముకలు మాత్రమే కాదు కండరాలు పుష్కలంగా ఉంటాయి.

పాలక్...

 పచ్చటి ఆకుకూరలలో పాలకూర తప్పని సరిగా తీసుకోవాలి శరీరం లో విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది.శరీరానికి చాలా రకాల పోషక తత్వాలు ఇస్తుంది.

గుడ్డు...

విటమిన్ డి లోపాన్ని భర్తీచేయాలంటే గుడ్డు తప్పనిసరిగా తినాలి.గుడ్డులో విటమిన్ డి కాల్షియం చాలా రకాల పోషక తత్వాలు ఉంటాయి.

పాలు...

పాలలో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.విటమిన్ డి లోపం అధిగమించేందుకు రోజూ పాలు తాగాలి. ఐదు రకాల పద్దర్ధాలు విటమిన్ డి లోపం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులని చేస్తుంది.