నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 29,643 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 9,203 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో బోష్‌ లిమిటెడ్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, ఎచర్‌మోటార్స్‌, ఎస్‌బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. టాటాస్టీల్‌, విప్రో, హిందాల్కో, గెయిల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు నష్టపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu