ఏపీలో ఏం జరుగుతోంది?.. వైద్యం ప్రైవేటు పరం అవుతుందా?

వ్యవస్థలోని లోపాలను   వాస్తవ వేదిక ద్వారా ఎండగడుతున్న  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో  బర్నింగ్ టాపిక్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు అన్న అంశంపై చర్చించారు.

వాస్తవ వేదిక 9వ ఎడిషన్ లో వైద్యం ప్రైవేటు పరం అవుతుందా? ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు.  ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు. 
వీరిరువురి పూర్తి విశ్లేషణకు తెలుగువన్ లో ఈ రోజు ప్రసారం అయిన  ‘వాస్తవ వేదిక’లో వీక్షించండి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu