కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మృతి....

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ గుప్తా (56) మృతి చెందారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు  గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బనారసి దాస్ కుమారుడైన ఈయన యూపీఏ-1 ప్రభుత్వంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. లక్నో మేయర్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే రియల్ ఎస్టేట్, మీడియా, విద్యా సంస్థల వ్యాపారాలను ఆయన నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu