హంసవాహనంపై మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల  బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి మలయప్ప స్వామి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.   ఈ సందర్భంగా వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు అలరించాయి.  

బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్ర‌వారం  (సెప్టెంబర్ 26) ఉదయం  సింహవాహనంపై శ్రీవారు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి ఏడు గంటలకు ముత్యపు ప ందిరి వాహన సేవ ఉంటుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu