చిన్నారి వీడియో.. కంటతడి పెట్టిన కేటీఆర్...

 

"నాన్నా నన్ను బ్రతికించండి.. నాకు బ్రతకాలను ఉంది" అని ఓ చిన్నారి వాట్సప్ వీడియో ప్రస్తుతం అందరిని కలిచి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వీడియో తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకూ వెళ్లింది. ఇక ఆ వీడియో చూసిన కేటీఅర్ కూడా తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీనిపై తన ట్విట్టర్లో స్పందించారు ఆయన. మానవీయ విలువలు ఇంతలా పతనమవుతున్నాయా.. అంటూ ఈ ఘటన మానవత్వానికి తగిలిన దెబ్బ అని కేటీఆర్ తన ఆవేదనను ట్విట్టర్‌‌ ద్వారా తెలియజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu