చెన్నైకి వణుకుపుట్టించిన రాజస్థాన్

  ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతివరకూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక బంతి మిగిలి వుండగానే 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ మొదటి నుండే దూకుడు ప్రదర్శించింది. తొలి వికెట్ కు ఓపెనర్ షేన్ వాట్సన్మ్ అజ్నింకా రహానే 71 పరుగులు జోడించారు. రహానే 15 బంతుల్లో 16 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత అశ్విన్ క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. వాట్సన్ కు జతకలిసిన యాజ్ఞిక్ 7ను కూడా అశ్విన్ కాట్ అండ్ బౌల్ ద్వారా వెనక్కి పంపాడు. రాజస్థాన్ కెప్టెన్ ద్రావిడ్ (6) క్రీజ్ లోకి వచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. డ్వేన్ బ్రావో వేసిన బంతికి కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ వాట్సన్ కు చక్కటి సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. బిన్నీ 22 బంతుల్లో 36 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ షేన్ వాట్సన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న వాట్సన్ 60 బంతుల్లోనే సెంచరీ పూర్తీ చేసుకున్న తరువాత డ్వేన్ బ్రావో బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి ఎక్స్ ట్రా కవర్ లో హస్సీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఐపీఎల్-6 లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రాడ్ హాడ్జ్ 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అశ్విన్ 2, డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం భారీగా ఉండడంతో మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ మురళీ విజయ్ 3 చండీలా కాట్ అండ్ బౌల్ నిరాశ పరిచినా మైక్ హస్సీ చెలరేగి ఆడాడు. మైక్ హస్సీకి సురేష్ రైనా తోడవడంతో వీరిద్దరూ 61 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. సురేష్ రైనా 35 బంతుల్లో 51 పరుగులు (4 బౌండరీలు 2 సిక్సర్లు) చేసి ఫాల్కనర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. చెన్నై కెప్టెన్ ధోని, హస్సీతో కలిసి మూడో వికెట్ కు 42 జోడించిన తరువాత 19వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన ధోని, ఫాల్కనర్ బౌలింగ్ లో స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మైక్ హస్సీ 51 బంతుల్లో 88 అప్రుగులు (13 బౌండరీలు 1సిక్సర్) చేసిన తరువాత ద్రావిడ్ స్ట్రైట్ త్రో తో రనౌట్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే 'సర్' రవీంద్ర జడేజా 0 పరుగులకు ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా బ్రేవో 9 బంతుల్లో 15 పరుగులు (1 సిక్సర్) 20వ ఓవర్ ఐదవ బంతికి భారీ సిక్సర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది. ఫాల్కనర్ 3, చండీలా 1 వికెట్లు తీశారు. షేన్ వాట్సన్ సెంచరీ వృధా అయ్యింది. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియన్ సహచరుడు మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు విజయాలు నమోదు చేసినప్పటికీ రన్ రేట్ ఆధారంగా చెన్నై ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ గా నిలిచింది.

Mohan babu keen to join politics

  Veteran actor Manchu Mohan babu is one among the few Telugu film stars, who is very much interested in state politics but lacks courage to join active politics. Perhaps, Chiranjeevi’s failures and his struggle for existence in Congress party might frighten him from joining politics. Yet, he couldn’t stop himself from commenting on state and national level politics. Recently, he and his family members have visited Home Minister Sabita Indra Reddy to console her. Later, he sharply criticized Congress high command stating big robbers are sitting at New Delhi.   Once again, he spoke about his political interests yesterday, but said he doesn’t have that much courage to launch a political party on his own but definitely will take active part on behalf of some political party in the forth coming elections. He said soon he will announce about the party, in which he is going to join. He said he is just looking for a political platform to serve the people and not interested in power.   Since, he is criticizing the Congress party and as he belongs to Chittoor district, it is understood that Congress and TRS were not in his list. Then remain TDP and YSR Congress parties only. His previous association with TDP may encourage him to choose it.   More over he often states that late NTR is like his elder brother and mentor in his film career. Hence, he may feel home at TDP, as there is NTR clan and also there are his co-stars like Murali Mohan, Babu Mohan and Kavita etc in the party. TDP also has approached him some time ago offering a ticket in his native Chittoor district for the forth coming elections. So, he is likely to join TDP.  

డేవిడ్ మిల్లర్ రెచ్చిపోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు

  T20 మ్యాచ్ లోని ఉత్కంఠను మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలోని ప్రేక్షకులు అనుభవించారు. ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా మొదటి టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పూణే వారియర్స్ ను బ్యాంటింగ్ కు ఆహ్వానించింది. తొలిసారిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఆరోన్ ఫించ్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కింగ్స్ ఎలెవెన్ కెప్టెన్, వికెట్ కీపర్ ఒక పరుగుతో ఉన్నప్పుడు అజహర్ మొహమూద్ బౌలింగ్ లో సునాయసనమైన క్యాచ్ ను జారవిడిచాడు. ఇక అక్కడనుండి వెనుదిరిగి చూడని ఫించ్ 42 బంతుల్లో 64 పరుగులు (8 బౌండరీలు 2 సిక్సర్లు), మరొక ఓపెనర్ రాబిన్ ఊతప్ప 33 బంతుల్లో 37 పరుగులు (4 బౌండరీలు) చేసిన తరువాత పదకొండవ ఓవర్లో బాల్ ని కట్ చేయబోయి ఆవానా బౌలింగ్ లో గిల్ క్రిస్ట్  క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఫించ్ కు జతకలిసిన యువరాజ్ సింగ్ రావడంతోనే స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఫించ్ 42 బంతుల్లో 64 పరుగులు (8 బౌండరీలు 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తరువాత గోని బౌలింగ్ లో వోహ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్మిత్ ఫించ్ అవుటయినా యువరాజ్ సింగ్ 24 బంతుల్లో 34 పరుగులు (2 బౌండరీలు 3 సిక్సర్లు) కొట్టిన తరువాత భారీ సిక్సర్ కు ప్రయత్నించి అజహర్ మెహమూద్ బౌలింగ్ లో గురికీరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇన్నింగ్స్ చివర్లో మొదటి సారిగా ఈ సీజన్ ఆడుతున్న ల్యూక్ రైట్ 10 34 (6 బౌండరీలు 1 సిక్సర్) విధ్వంసకర బ్యాటింగ్ చేసాడు. మరొక భారీ సిక్సర్ కొట్టబోయి అజహర్ మహమూద్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్మిత్ 6 పరుగులు, అభిషేక నాయర్ 2 పరుగులు నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అజహర్ మెహమూద్ కు 2, ఆవానా కు 1, గొనికి 1 వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్లో గిల్ క్రిస్ట్ ను 4 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఊతప్ప క్యాచ్తో, రెండో ఓవర్లో అజహర్ మెహమూద్ 0 పరుగులకు అజంతా మెండీస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగారు. ఓపెనర్ మన్ దీప్ సింగ్ కి తోడుగా వోహ్రా 13 బంతుల్లో 22 పరుగులు (3 బౌండరీలు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో వోహ్రా ను యువరాజ్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 18 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కింగ్స్ ఎలెవెన్ డేవిడ్ మిల్లర్ క్రీజ్ లోకి రావడంతో రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన పరిస్థితికి తెచ్చారు. మన్ దీప్ సింగ్ 58 బంతుల్లో 77 పరుగులు (7 బౌండరీలు) నాటౌట్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్ మిల్లర్ 41 బంతుల్లో 80 పరుగులు (5 బౌండరీలు 5 సిక్సర్లు) రైట్ బౌలింగ్ లో నాలుగు బంతుల్లో 15 పరుగులు (2 సిక్సర్లు 2 పరుగులు 1 పరుగు రాబట్టాడు. మన్ దీప్ సింగ్ ఒక పరుగు చేశాడు. వీరిద్దరూ కలిసి అజేయంగా నాలోగో వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. యువరాజ్ 1, భువనేశ్వర్ కుమార్ 1, అజంతా మెండీస్ 1 వికెట్ పడగొట్టారు. కీలకమైన తరుణంలో 80 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన డేవిడ్ మిల్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సెహ్వాగ్ బాదుడుతో బోణీ కొట్టిన ఢిల్లీ

  వరుస ఓటములతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను దాదాపు వదిలేసుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహవాగ్ రాణించడంతో ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఐపిఎల్-6 లీగ్ మ్యాచేస్ లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ X ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్, డ్వేన్ స్మిత్ (8) వికెట్ ను నాలుగో ఓవర్లో వాండర్ మెర్వ్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్ కు క్యాచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఫామ్ లో ఉన్న దినేష్ కార్తీక్ క్రీజ్ లోకి వచ్చిన కొంతసేపటికి దినేష్ కార్తీక్ రనౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ క్రీజ్ లోకి రావడంతో సచిన్ జత కలిసి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. అగార్కర్ బౌలింగ్ లో అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్న సచిన్ 54 పరుగులు 47 బంతులు (5 బౌండరీలు 2 సిక్సర్లు) మరుసటి ఓవర్లోనే ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మ్యాచ్ మొత్తం మీద 43 బంతుల్లో 73పరుగులు (5 బౌండరీలు  5 సిక్సర్లు) నాటౌట్, ఇన్నింగ్స్ చివరి బంతిని పోలార్డ్ 10 బంతుల్లో 19 పరుగులు (1 బౌండరీ 1 సిక్స్)నాటౌట్  సిక్స్ కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ కు 2, వాండర్ మెర్వ్ 1 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ వార్నర్ కు బదులుగా ఢిల్లీ కెప్టెన్ మహేళ జయవర్థనే వీరేంద్ర సెహ్వాగ్ తో జతకలిసి బరిలోకి దిగాడు. వీరిద్దరూ మొదటి నుంచే మెరుపు ఇన్నింగ్స్ ప్రారంభించారు. మునాఫ్ పటేల్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రాహ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన క్యాచ్ జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్న సెహ్వాగ్ మరి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. జయవర్థనే, సెహ్వాగ్ 97 బంతుల్లో 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జయవర్థనే 43 బంతుల్లో 59 పరుగులు (8 బౌండరీలు 1 సిక్సర్) చేసిన తరువాత మలింగ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అప్పటికి గెలవాలంటే కేవలం 11 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. క్రీజ్ లోకి వచ్చిన వార్నర్ 7 నాటౌట్ గా, వీరేంద్ర సెహ్వాగ్ 57 బంతుల్లో 95 పరుగులు (13 బౌండరీలు 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచి 17వ ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 165 చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వీరేంద్ర సెహ్వాగ్ కు దక్కింది.

TDP seniors draw swords on revamp issue

  While, TDP President Chandrababu Naidu is struggling to revamp the party position with his 7 month long padayatra, seniors’ leaders of the party are destabilizing the party by indulging in fights with their colleagues in the party. Surprisingly, it happens during a meeting intended to revamp the party position in Telangana region.   The T-TDP forum meeting held at party head office on Friday to review the party position in the T-region has lead to a bitter battle between senior leaders Motkupalli Narasimhulu and Kadiyam Sri Hari instead of solving its purpose. Kadiyam has openly stated that the party position in the region is indeed in very bad shape even after party gave consent note on Telangana. It is because due to lack of interest of some leaders, who returns to party fold. It is meant for Motkupalli Narasimhulu.   Obviously Narasimhulu fumes and gave a fitting reply to him. He said those who are not sure about their continuing in party are also criticizing the loyal of the party.   Then it is Kadiyam’s turn to respond. Addressing the party workers in the party office at Hanmakonda in Warangal district on Sunday, he said “I am surprised to see the news reports stating that I have criticized the party leaders in the meeting, where as actually, I have underlining the weak-points made some constructive suggestions to revamp the party in the region. Party workers and the people of the region are very well knew who ‘that termite’ is weakening the party structure in the region.”   Nevertheless, there will be a reaction from other side without any delay, but it is surprising to watch them both cross swords while discussing on how to revamp the party position in T-region. It seems party president’s absence at head office is providing enough scope to the in-fights between its leaders.

రాజస్థాన్ ను ఖంగు తినిపించిన బెంగళూరు

  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ X బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు పరాభవం తప్పలేదు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ను బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. ఓపెనర్ వాట్సన్ 6 పరుగుల వద్ద మురళీ కార్తీక్ క్యాచ్ పట్టగా అర్జున్ రామ్ పాల్ బౌలింగ్ లో అతి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడుతున్న రహానే వికెట్ ను ఉనాద్కట్  బౌలింగ్ లో దిల్షాన్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ద్రావిడ్ 31 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ 20 బంతుల్లో 33 పరుగులు (4 ఫోర్లు 1 సిక్సర్) మినహా ఇతర బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. రాహుల్ ద్రావిడ్ మురళీ కార్తీక్ బౌలింగ్ లో అర్జున్ రామ్ పాల్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు, స్టువర్ట్ బిన్నీ వికెట్ వినయ్ కుమార్ బౌలింగ్ లో అరుణ్ కార్తీక్ క్యాచ్ పట్టగా పడింది.  బ్రాడ్ హాడ్జ్ 13, యాగ్నిక్ 5, ఫాల్కనర్ 3, శ్రీకాంత్ 0, ఆర్పీ సింగ్ 1, త్రివేది 3, చండీల 4 నాటౌట్ గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఆర్పీ సింగ్ 3, వినయ్ కుమార్ 3, అర్జున్ రామ్ పాల్ 2, మురళీ కార్తీక్ 1, ఉనాద్కట్ 1 వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ 19 4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగలూరు ఒపెనర్స్ దిల్షాన్ 22 బంతుల్లో 25 పరుగులు (4 ఫోర్లు), క్రిస్ గేల్ 44 బంతుల్లో 49 పరుగులు (4 ఫోర్లు 1 సిక్సర్) నాటౌట్ కలిసి మొదటి వికెట్ కు 53 పరుగులు జోడించారు. వాట్సన్ బౌలింగ్ లో దిల్షాన్ యాగ్నిక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తరువాత బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 1ని ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన డివిలియర్స్ 7ని వాట్సన్ బౌలింగ్ లో చందీల క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటవడంతో మ్యాచ్ పై రాజస్థాన్ కు ఆశ చిగురించింది. కానీ క్రిస్ గేల్ కు జంటగా క్రీజ్ లోకి వచ్చిన సౌరభ్ తివారీ 29 బంతుల్లో 25 పరుగులు (2 ఫోర్లు 1సిక్సర్) అండగా నిలవడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. వాట్సన్ 2, ఫాల్కనర్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్ అవార్డు అందుకున్నాడు.

చెన్నైకి చుక్కలు చూపించిన కోల్ కత్తా

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా శనివారం కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ X కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన కొలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కోల్ కత్తా ఓపెనర్లు గౌతమ్ గంభీర్ 19 బంతుల్లో 25 పరుగులు (5 ఫోర్లు) యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 25 పరుగులు (4 ఫోర్లు) చెలరేగి ఆడారు. మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి 35 బంతుల్లో 46 పరుగులు చేసిన తరువాత క్రిస్ మోరిస్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ రనౌట్ అయ్యాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ కలీస్ 0 రనౌట్, మోర్గాన్ 2 బ్రేవో బౌలింగ్ లో జడేజా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. దేబబాత్ర దాస్ 15 బంతుల్లో 19 పరుగుఒలు (2సిక్సర్లు), మనోజ్ తివారీ 18 బంతుల్లో 13   పరుగులు చేసి కాసేపు చెన్నై బౌలర్లకు పరీక్ష పెట్టారు. దాస్ ను ఎల్బీడబ్ల్యూ గా అశ్విన్ పెవిలియన్ కు పంపగా మనోజ్ తివారీని శర్మ క్యాచ్ పట్టగా అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. సునీల్ నరైన్ కాసేపు పోరాడాడు 6 బంతుల్లో 13 పరుగులు (2 సిక్సర్లు) ను జడేజా బౌలింగ్ లో శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యాడు. జడేజా 3 ఆహ్విన్ 2 బ్రేవో 1 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అశ్విన్ 13 బంతుల్లో 11 పరుగులు (2 ఫోర్లు) చేసి సేననాయకే క్యాచ్ ద్వారా నరైన్ పెవిలియన్ కు పంపాడు. మరొక ఓపెనర్ మైక హస్సీ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. లక్ష్యం చిన్నదే అయినా చెన్నై బ్యాట్స్ మెన్ తడబడ్డారు. మురళీ విజయ్ 2 సేననాయకే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా, రైనా 7 యూసుఫ్ పఠాన్ బౌలింగ్ లో నరైన్ క్యాచ్ పట్టడంతో, చెన్నై కెప్టెన్ ధోని 9 రనౌట్, బద్రీనాథ్ 6 ను కల్లీస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంట వెంటనే పెవిలియన్ చేరారు.  ఈ దశలో మైక హస్సీకి జోడుగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు దిగాడు. జడేజా చెలరేగి ఆడాడు  మైక హస్సీ 51 బంతుల్లో 40 పరుగులు (2 ఫోర్లు  1 సిక్సర్) ను బాలాజీ బౌలింగ్ లో యూసుఫ్ పఠాన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. జడేజా 14 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు 3 సిక్సర్లు) నాటౌట్, బ్రేవో 4 బంతుల్లో 7 పరుగులు (1ఫోర్) నాటౌట్ తోడయ్యాడు వీరిద్దరూ కలిసి 14 బంతుల్లో 35 పరుగులు చేశారు. జడేజా కలీస్ బౌలింగ్ లో 2 ఫోర్లు, బాలాజీ, నరిన్, యూసుఫ్ పఠాన్ బౌలింగ్ లో మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి విజయం సాధించింది. సునీల్ నరిన్ 1, కలీస్ 1, యూసఫ్ పఠాన్ 1 సేననాయకే 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవీంద్ర జడేజా అవార్డు అందుకున్నాడు.

What makes Vijayamma comes out of her Palace?

  YSRCP honorary president Vijayamma is gearing up for ‘Rachchabanda’ program from 27th of this month. She will begin it at Chevella, from where her husband was used to launch all his programs. But, what makes her come out of her palace into scorching sun merely to interact with the people in the dusty villages? There might be several reasons that compel her to take this decision.   Firstly, Jagan Mohan Reddy might have asked her to do so, knowing that he may not be able to come out of jail in the prevailing situation. With elections hardly a year away, although Sharmila is taking pains to continue her padayatra in scorching heat, none of the party leaders have shown any interest to take initiative to strengthen the party. All of they simply prefer to confine to AC rooms only and believe that condemning the rival’s statements is enough on their part. Hence, Jagan might thought he has to take his party to people before its too late for them.   Secondly, the latest survey report by ‘Times Now’ shocks Jagan and his party leaders. Although, YSRCP leaders condemn the report in chorus, the facts are startling. The survey report reveals that YSRCP hardly may win 12 Lok Sabha seats as against their tall claims of making a clean swipe in the elections and winning 30-35 seats at least. Unless, the party situation is improved rapidly, the results may further deteriorate in the coming days if ignored.   Vijayamma, who has stage fear and difficulties in addressing the public and media has to polish her public speaking skills, while improving her knowledge about problems related to people and the political issues of the state. Hence, this interaction program with people not only helps her to overcome her problems but also strengthen the relations with people. She may extend this program to other districts after reviewing her experiences and seeing the response.   However, her party seems is still moving in wrong direction. Instead of constructing the party from grass root level, it is confined to padayatras and Rachchabanda programs.

Police nabs Boston bombing suspect

  According to latest information, police have surrounded the 2nd suspect Dzhokhar Tsarnaev, 19, at the suburb of Watertown on Friday night, who is hiding in a house. His elder brother Tamerlan Tsarnaev, 26, was killed by the police in a gun fight yesterday at the same place.   The CC TV footage have given the police a clear evidences of the two suspects, who were seen carrying back pack bags and wearing baseball hats. The 2nd suspect has dropped the bag near the marathon finish line, just before the blasts.   In fact, the suspects have attracted the police eyes, when they robbed a ‘7-Eleven convenience store’ and hijack a car from a market place in Water town area in Boston city on Friday morning. Hence, it makes the job easy for the police, who were on manhunt for the suspects. During exchange of gun fire one of suspect was badly injured and died in the hospital. However, the 2nd has managed to escape but finally surrounded by the police on Friday night. Whether he too was killed in the gun fight or nabbed alive by the police not known yet.   Both the suspects have arrived from Chechnya to US some 5 years ago and they are said to be legal residents of US. There are different narrations about their arrival, studies and attitude appears in US media. While, some say they have landed at US after the conflict in Chechnya begins, other reports they have arrived to pursue higher studies. A section of media highlighting their displeasure with US culture and traditions, links them to religious elements and then to terror groups. However, police have not confirmed any of their stories until now.

రైజర్స్ ను గెలిపించిన పెరీరా

  హైదబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలి వుండగానే విజయాన్ని నమోదు చేసింది. ఈ స్టేడియంలో సన్ రైజర్స్ కు ఇది హ్యాట్రిక్ విజయం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ నాలుగు ఓవర్లలో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో మన్ దీప్ 10 కీపర్ డికాక్ కు క్యాచ్ ద్వారా అవుట్ అవడంతో కేవలం 1 వికెట్ కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొట్టమొదటి సారిగా కింగ్స్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ గాడిలో పడినట్టుగా కనిపించాడు. పెరీరా వేసిన ఐదో ఓవర్లో మూడు బౌండరీలు సాధించాడు . వాల్తాటి (6) రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ గా, గిల్ క్రిస్ట్ (26)లను ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టగా కరణ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన పియూష్ చావ్లా, డేవిడ్ హస్సీ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డారు. పియూష్ చావ్లా కరణ్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ కావడం కరెక్ట్ అని నిరూపించాడు. కానీ చావ్లా 15 బంతుల్లో 23 పరుగుల (1 బౌండరీ 2 సిక్సర్లు) వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తరువాత ఇషాంత్ శర్మ బౌలింగ్ లో హస్సీ 24 బంతుల్లో 22 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్) చేసి అక్షత్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 17 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసిన కింగ్స్ ఇక మిగతా మూడు ఓవర్లలో కనీసం మరో ముప్పై పరుగులు చేస్తుంది అనుకున్న సమయంలో బౌలింగ్ కు దిగిన సన్ రైజర్స్ తురుపు ముక్క అమిత్ మిశ్రా వేసిన మొదటి మూడు బంతుల్లో రెండు బౌండరీలు, ఒక సింగిల్ చేసి 9 పరుగులు రాబట్టారు. ఇక్కడే అనూహ్యంగా మ్యాచ్ మలుపు తిరిగింది. నాలుగో బంతికి అజహర్ మహమూద్ 4 ఆశిశ్ కు క్యాచ్ ఇచ్చి, మొన్నటి మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన మన్ ప్రీత్ గోని ని 0 రనౌట్ ఐదో బంతిలో, ఆరు బంతిలో వోహ్రా భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ దగ్గర ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. మరుసటి ఓవర్ ప్రారంభించిన స్టెయిన్ మొదటి బంతికే గురుకిరీత్ 12 బంతుల్లో 17 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్) అవుట్ చేశాడు. డిమిత్రి మస్కరెనాస్ 5 నాటౌట్, ప్రవీణ్ కుమార్ 3 నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా 2,కరణ్ 2,ఇషాంత్ శర్మ 2,స్టెయిన్ 1 వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి క్రీజ్ లోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్  కు మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ డికాక్ 0ను ప్రవీణ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేసి మెయిడెన్ ఓవర్ వేశాడు. మరో ఓపెనర్ అక్షత్ కు హనుమ విహారి జంటగా క్రీజ్ లోకి వచ్చి నిలకడగా ఆడుతూ స్కోరు పెంచుతూ వెళ్ళారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 48 పరుగులు జోడించిన సమయంలో గోని బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన అక్షత్ రెడ్డి 17 బంతుల్లో 19 పరుగులు (2 బౌండరీలు) బ్యాట్ క్రింది అంచు తీసుకుని మిడాన్ దగ్గర వున్న అజహర్ మహమూద్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. సంగక్కర ఈ మ్యాచ్ కు దూరమవడంతో కెప్టెన్ కెమరూన్ వైట్ తన సహజ బ్యాంటింగ్ కు విరుద్దంగా ఆడాడు, కెమరూన్ వైట్ 23 బంతుల్లో 16 పరుగులు (1బౌండరీ) చేసి గోనీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హనుమ విహారీ 39 బంతుల్లో 46 పరుగులు (5 బౌండరీలు) చేసి హస్సీ క్యాచ్ పట్టగా పియూష్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సమంత్రేను 10 పరుగుల వద్ద అజహర్ మహమూద్  ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ పంపాడు. విజయానికి రెండు ఓవర్లలో 18 పరుగులు అవసరం ఉండగా పెరీరా 11 బంతుల్లో 22 పరుగులు (3 సిక్సర్లు) నాటౌట్ అజహర్ మహమూద్  వేసిన 19వ ఓవర్లో వీరవిహారం చేయడంతో సన్ రైజర్స్ విజయతీరం చేరుకుంది. ఆశీష్ రెడ్డి 7 బంతుల్లో 7 పరుగులు (1 బౌండరీ) పెరీరా కు చక్కటి సహకారం అందించాడు. గోనీ 2, పియూష్ చావ్లా 1, అజహర్ మహమూద్ 1, ప్రవీణ్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన (46) హనుమ విహారీ ఎన్నికయ్యాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల టేబుల్ టాప్ గా నిలిచింది.

Clean chit to PM, thanks to Standing Committee

  Congress party may not know how to resolve the burning problems of the country, but very well know how to come out of its own problems. The 2G scam that shook the country and tarnished the clean image of the Prime Minister Dr.Manmohan Singh has been underplayed by the party all these days only to let the dust settles. So far, none of the accused was brought to book as all of they are big heads. Entire blame has been transferred onto A.S. Raja, the former union minister for Telecommunications, who was jailed in this case.   The Joint Parliamentary Committee formed to study Prime Minister and Finance Minister’s role in this case, has issued a clean chit to PM on yesterday, stating he was kept in dark by his minister A.S.Raja. Though, the committee report is expected to be tabled on 26th of this month, part of it leaked to media yesterday, which reveals all this news. The committee has stated that, A.S.Raja has kept Prime Minister in dark by keep assuring him that entire allocation process has been done transparently and as per the rules and regulations.   It alleges that A.S.Raja has not even followed the ‘first come- first serve’ policy of the department and misused his powers in license allotments. Hence, PM is not aware of his intentions and he is innocent, gives clean chit JPC. The opposition party members of the JPC have described it as a Congress report and not a JPC. Gurudas Gupta, CPI, a member of the Committee has said that they will oppose the report and also file their objections in the final report. He said the report was drafted to save PM and Finance Minister from this case.