సింగర్ సునీతతో అనుబంధం గురించి దర్శకుడి కామెంట్స్!
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా మంది హీరో, హీరోయిన్లను, సింగర్లను పరిచయం చేశారు. దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు చేశారు. ఇప్పుడు బుల్లితెరపై తొలిసారిగా దర్శనమిస్తున్నారు. జీ ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోలో ఎస్వీ కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.