Maryadha manish eliminated : బిగ్‌బాస్ నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్!
బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu) రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్లలో మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డీమాన్ పవన్, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, మరియు భరణి ఉన్నారు.