హీరోలే కాదు.. డైరెక్టర్లు కూడా అదే దారిలో ఉన్నారు.. ప్రూవ్ చేసిన ఫ్లాప్ డైరెక్టర్!
సినిమాల నిర్మాణ వ్యయం భారీ పెరిగిపోయిందని, అందుకే కొత్త సినిమాల నిర్మాణం జోలికి వెళ్లడం లేదని కొందరు ప్రముఖ నిర్మాతలు బహిరంగంగానే చెప్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పారితోషికాలు అసాధారణ స్థాయిలో పెరిగిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే