ఇనయా సుల్తానా బోల్డ్ ట్రీట్.. అందరి చూపు తనపైనే!
హైదరాబాదులో తాజాగా జరిగిన క్రియేటివ్ యూట్యూబర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ సదస్సులో భాగంగా ఇనయా సుల్తానా హాజరైంది. ఇందులో గంగవ్వ, అనిల్ జీలా, ఫార్మర్ నేత్ర, కుమారీ ఆంటీ, రైతుబిడ్డ రాజేందర్ రెడ్డి, ఇనయా సుల్తానాతో పాటు హోస్ట్ లుగా విజయ్ దేవరకొండ, చిరంజీవీ పాల్గొన్నారు.