English | Telugu

చేపల మార్కెట్లో విప్పి చూపించిన తారలు

ఇండియా గెలిస్తే ఇప్పేస్తాను.. సచిన్ రిటైర్మెంట్ రోజున ఇక కచ్చితంగా ఇప్పేస్తాను. ఇక బట్టలు ఇప్పదిసుడే.. ఇక సమస్యే లేదు అంటూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న పూనం పాండే మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే హిందీలో "వాట్ ద ఫిష్" అనే చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పూనమ్ పాల్గొన్నది. పూనంతో పాటు రాఖీ సావంత్ కూడా హాజరయ్యింది. అయితే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు తమ అందాలను చేపల మార్కెట్లో చేపలను అమ్మడానికి పెట్టినట్లుగా చూపించారు.

రాఖీ అందరి ముందే తన ఎదపైన చేప బొమ్మ టాటూను వేయించుకొని గ్లామర్ ఒలకబోసింది. "నువ్వే అంత చేస్తే నేనేంత చెయ్యాలి మరి" అని అన్నట్లుగా పూనం తన కాలుపై మాత్రమే టాటూ వేయించుకుంది. అంతటితో ఆగకుండా అందరి ముందు తన డ్రెస్ విప్పేసి, బికినీ షో చేసేసింది. అక్కడున్నవారందరూ కూడా ఆ అందాలను చూస్తూ ఆనందించారు. పైగా పూనం తన అందాలను మెరుగుపరిచాను అనే విధంగా మరింత అందాలను ప్రదర్శించింది. మరి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇంకెన్ని అందాల ప్రదర్శనలు చేయనున్నారో ఏమో!