English | Telugu
కరెంటు తీగ ఫస్ట్‌లుక్ రిలీజ్
రభస ఫస్ట్ లుక్ ఎక్స్ క్లూజివ్
థియేటర్ కి వచ్చిన ఎవరైనా ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా బాగుందనే చెప్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రామ్.
ఈ సెక్సీ స్టార్ బోల్డ్ లుక్స్ లో మాత్రమే చూసిన అభిమానులకు ఇప్పుటు కొత్త గెటప్ లో కనిపించబోతోంది.
ప్రభాస్ బాహుబలి షూటింగ్ లోకేషన్లో అనారోగ్యానికి లోనయ్యాడని, కోమాలోకి వెళ్లిపోయాడనీ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి.
చందమామలో అమృతం - రివ్యూ
త్రిష సినిమాల్లో చిందులేస్తే అందంగా ఉంటుంది. సినిమాలు లేనందుకేమో ఇప్పుడు మందేసి చిందులేసి నానా రగడ చేసింది.
చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎన్నికల బరిలో దిగిన వైఎస్ఆర్
బుట్ట బొమ్మలా ముద్దుగొలిపే అమలా పాల్ తెలుగులో కుర్ర హీరోలందరి పక్కన నటించేసింది. అంతటితో చాలు అనుకుందో ఏమిటో పెళ్లికి సయ్యంటోంది. సౌత్ డైరెక్టర్ విజయ్, అమలా పాల్ ను వివాహం చేసుకుంటున్నట్లు ముందే ప్రకటించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరువాత అంజలిగా కన్నా సీతగానే ఎక్కువ మందికి గుర్తుస్తోంది ఈ తెలుగింటమ్మాయి. చూడటానికి మహా అమాయకంగా ఉండే అంజలి చంద్రముఖిలా మారితే ఎలా ఉంటుంది, ఏమో అదే చూడబోతున్నామేమో గీతాంజలి చిత్రంలో.
చిన్న వయసులోనే ఎనర్జిటిక్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ తన మొదటి సినిమా దేవదాస్ నుంచి మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. యంగ్ స్టార్ పుట్టిన రోజు మే 15.
మగధీరాలో అందాల యువరాణిగా తెలుగు ఆడియెన్స్ మనసులో నిండి పోయిన కాజల్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా సౌత్ క్వీన్ అయిపోయింది.
జయం సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో నితిన్ తన కెరీర్ లో ఎన్నో పరాజయాలు చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు వరసగా పధ్నాలుగు ఫ్లాపులు వచ్చినా తట్టుకొని
కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సింగిల్ కార్డులో ఇముడ్చుకుని సినిమాని సింగిల్ హాండెడ్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది.
సన్నీ లియోన్.. కుర్రకారుకి ఆమె పేరు వినపడితే గిలిగింతలే. ఓర చూపుతో స్క్రీన్ ను శాసిస్తున్న ఈ స్పైసీ బేబి పుట్టిన రోజు ఈ రోజు.పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ భామ జీవితం తెరిచిన పుస్తకం. పంజాబీ సిక్ కుటుంబానికి చెందిన సన్నీ అసలు పేరు కెరంజీత్ కౌర్. చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో హాకీ, స్కేటింగ్ ఆడుతూ పెరిగిన సన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బాహాటంగానే చెప్పుకుంటుంది.