అప్పుడు తిట్టారు... ఇపుడు పొగిడారు!
'తను వెడ్స్ మను', 'క్వీన్', 'రివాల్వర్ రాణి' వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన గత అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఒకప్పుడు సినిమాల్లోకి పనికిరావు, మరో రెండు ఏళ్ళల్లో ఇంటిదారి పట్టాల్సిందే అంటూ కంగనాని హేళన చేసారంట.