Read more!

English | Telugu

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వీడియో రివ్యూ

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దిల్ రాజు- హరీష్ శంకర్ – సాయి ధరమ్ తేజ కాంబినేషన్లో తయారైన సినిమా. నిన్ననే విడుదలయింది. సమీక్షల సంగతి ఎలా వున్నా, జనాలను ఆకట్టుకోవడంలో కాస్త అటు ఇటు అయింది. సరే థియేటర్లో చూసి, సినిమా ఎలా వుందీ అని తెలుసుకోవాల౦టే ఈ వీడియో రివ్యూ చూడండి.