టెంపర్ చూపిస్తున్న కాజల్
డౌన్ అయి మళ్లీ పుంజుకున్న చందమామ కాజల్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీ అయిపోయింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, ఎన్టీఆర్ టెంపర్ రీమేక్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది మిత్రవింద. ఆల్రెడీ బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఉన్న ఈ అమ్మడికి, తమిళ్ టెంపర్ హిట్టు పడిందంటే