ఈ కార్యదర్శి మాకొద్దు.. గవర్నర్ కోర్టుకు మండలి పంచాయతీ...
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి వ్యవహారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు చేరింది. తన రాజ్యాంగ అధికారాలను కార్యదర్శి ప్రశ్నిస్తున్నారని, కార్యదర్శిని తప్పించాలని, కొత్త కార్యదర్శిని నియమించాలని మండలి ఛైర్మన్ షరీఫ్...