English | Telugu
కరోనా మహమ్మారి నుండి బయట పడ్డ ముఖ్య మంత్రి
Updated : Aug 5, 2020
ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన తరువాత డాక్టర్ల బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మాత్రం అంత ప్రమాదకరం కాదని.. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలు తీస్తుందని ఈ సందర్బంగా అయన హెచ్చరించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కూడా అయన సూచించారు. అవసరమైతే కచ్చితంగా చికిత్స తీసుకోవాలని వివరించారు. అంతకుముందు తనకు చికిత్స చేసిన వైద్య సిబ్బందితో కలిసి అయన ఫొటోలు దిగారు.