English | Telugu
జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు
Updated : Aug 5, 2020
బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై అశ్విత్ రెడ్డిపై కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్ లోని వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడపకు తరలించారు.